This website is best viewed in 1366 x 768 resolution. Supports - Chrome, IE9, Firefox 10 (and higher), Safari. Update the character set of the browser to UTF-8 to avoid any special characters.
భూత నాధ సదానంద సర్వభూత దయాపరా, రక్ష రక్ష మహా బాహొ సాస్త్రే తుభ్యం నమో నమః! స్వామియే శరణం అయ్యప్ప!

"పూజ" అంటే "ప్రార్థన", "సేవ చేయటం". దేవతల దీవెనల కోసం పూజలు చేస్తారు. ఇంకా లోక కళ్యాణం కోసం, జీవుల మంచి కోసం, కష్టాలు తొలగుట కోసం, ఇలా మరెన్నో మంచి పనుల కోసం చేస్తారు.

పూజ చేయడం ద్వారా, ఆలోచనలు, ఆధ్యాత్మిక శక్తులు మన చుట్టూ సృష్టించబడతాయి. ఈ ఆధ్యాత్మిక శక్తులు మన జీవితంలో ప్రతికూల ప్రభావాలను తొలగించి మనశ్శాంతిని, ఆనందాన్ని, సిరిసంపదలను, కీర్తి ప్రతిష్ఠలను తెచ్చిపెడతాయి.

ప్రతి రోజు వివిధ పూజలు వివిధ సమయాల్లో, సందర్భాల్లో నిర్వహిస్తారు.


నిత్య పూజా సమయములు
  • 05:00 ఉ. - ద్వారములు తెరచు సమయం
  • 05:30 ఉ. - హోమము ప్రారంభం
  • 06:00 ఉ. - అభిషేకాలు ప్రారంభం
  • 06:50 ఉ. - అలంకరణ
  • 07:00 ఉ. - ఉషః పూజ ప్రారంభం
  • 07:30 ఉ. - అర్చన ప్రారంభం
  • 10:30 ఉ. - ప్రత్యేక పూజలు
  • 11:30 ఉ. - ద్వారములు మూయు సమయం
  • ---------------------------------------------------------
  • 05:30 సా. - ద్వారములు తెరచు సమయం
  • 05:30 సా. - దీపారాధన
  • 06:00 సా. - అర్చనల ప్రారంభం
  • 08:00 సా. - అత్తాళ్ పూజ
  • 08:30 సా. - శయన హారతి, హరివరాసనం, ద్వారములు మూయు వేళ

పూజా సమయములు (మండల పూజావేళలలో)
  • 05:00 ఉ. - ద్వారములు తెరచు సమయం
  • 05:30 ఉ. - గణపతి హోమము ప్రారంభం
  • 05:45 ఉ. - అభిషేకం ప్రారంభం
  • 06:15 ఉ. - ఉషః పూజ & అలంకరణ ప్రారంభం
  • 06:45 ఉ. - గుడిసేవ
  • 07:00 ఉ. - అర్చన ప్రారంభం
  • 09:30 ఉ. - కలశ పూజ
  • 09:45 ఉ. - మహాభిషేకం
  • 10:30 ఉ. - పుష్పాలంకారం
  • 11:15 ఉ. - మధ్యాహ్న పూజ
  • 11:45 ఉ. - గుడిసేవ
  • 12:00 ఉ. - ద్వారములు మూయు వేళ
  • ---------------------------------------------------------
  • 05:00 సా. - ద్వారములు తెరచు వేళ
  • 05:30 సా. - అర్చనల ప్రారంభం
  • 06:15 సా. - దీపారాధన
  • 06:30 సా. - పుష్పాభిషేకం
  • 06:45 సా. - అర్చనల ప్రారంభం
  • 08:15 సా. - అత్తాళ్ పూజ
  • 08:45 సా. - శయన హారతి మంగళం, ద్వారములు మూయు వేళ

పరంజ్యోతియే శరణమయ్యప్ప !

అలంకారప్రియనే శరణమయ్యప్ప !!

శ్రీరంగ పట్టణ నివాసియే శరణమయ్యప్ప !!!