"దినం", "తిధి", "నక్షత్రం", "యోగం", "కర్మ" - ఈ ఐదు భాగముల కలయికే పంచాంగం("పంచ"-"అంగం"). పంచాంగం దుర్ముహూర్తములు, శుభముహూర్తములు తెలుపుతుంది. పంచాంగములు రెండు రకములు. చాంద్రమాన పంచాంగం (చంద్రుని సంచరణతో అనుసంధానమైనది) , సూర్యమాన పంచాంగం (సూర్యుని సంచరణతో అనుసంధానమైనది). క్రింద చూపించినది చాంద్రమాన పంచాంగం.
పురాణ పంచాంగ సిధ్ధాంతం ప్రకారం 16 తిథులు కలవు:
1.పాడ్యమి 2.ద్వితీయ 3.తృతీయ
4.చతుర్థి 5.పంచమి 6.షష్ఠి 7.సప్తమి 8.అష్టమి 9.నవమి 10.దశమి 11.ఏకాదశి 12.ద్వాదశి 13.త్రయోదశి 14.చతుర్ధశి 15.పౌర్ణమి 16.అమావాస్య.
27 నక్షత్రములు కలవు:
1.అశ్వని 2.భరణి 3.కృత్తిక 4.రోహిణి 5.మృగశిర 6.ఆరుద్ర 7.పునర్వసు 8.పుష్యమి 9.ఆశ్లేష 10.మాఘ 11.పుబ్బ (పూర్వ ఫాల్గుణి) 12.ఉత్తర (ఉత్తర ఫాల్గుణి)
13.హస్త 14.చిత్త 15.స్వాతి 16.విశాఖ 17.అనురాధ 18.జ్యేష్ఠ 19.మూల 20.పూర్వాషాడ 21.ఉత్తరాషాడ 22.శ్రావణం 23.ధనిష్ఠ 24.శతబిషం 25.పుర్వాభాద్ర 26.ఉత్తరాభాద్ర 27.రేవతి.
- పంచాంగం 2013
- చైత్రం - April
- వైశాఖం - May
- జ్యేష్ఠం - June
- ఆషాఢం - July
- శ్రావణం - August
- భాద్రపదం - September
- అశ్వయుజం - October
- కార్తీకం - November
- మార్గశిరం - December
- పుష్యం - January
- మాఘం - February
- ఫాల్గుణం - March
కలియుగ వరదనే శరణమయ్యప్ప !
ఉత్తర నక్షత్ర జాతకనే శరణమయ్యప్ప !!
దేవిప్పవర్ కానందమూర్తియే శరణమయ్యప్ప !!!