This website is best viewed in 1366 x 768 resolution. Supports - Chrome, IE9, Firefox 10 (and higher), Safari. Update the character set of the browser to UTF-8 to avoid any special characters.
భూత నాధ సదానంద సర్వభూత దయాపరా, రక్ష రక్ష మహా బాహొ సాస్త్రే తుభ్యం నమో నమః! స్వామియే శరణం అయ్యప్ప!

ఓం సహనావవతు, సహనౌ భునక్తు , సహవీర్యం కరవావహై , తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ! ఓం శాంతిః శాంతిః శాంతిః

దేవుడు మనలను కాపాడును గాక, మనలను పోషించును గాక, మనము శక్తివంతులమై శ్రమించెదము గాక, మన ఙ్ఞానము తేజోవంతమగు గాక, మనము విద్వేషము లేకుండ ఉండెదము గాక ! ఓం శాంతిః శాంతిః శాంతిః

ఈ క్రింది చిరునామాలో మమ్ములను సంప్రదించగలరు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప !!!



View Larger Map

శబరి పీఠయే శరణమయ్యప్ప !

అలంకారప్రియనే శరణమయ్యప్ప !!

శరణు ఘోష ప్రియనే శరణమయ్యప్ప !!!