This website is best viewed in 1366 x 768 resolution. Supports - Chrome, IE9, Firefox 10 (and higher), Safari. Update the character set of the browser to UTF-8 to avoid any special characters.
భూత నాధ సదానంద సర్వభూత దయాపరా, రక్ష రక్ష మహా బాహొ సాస్త్రే తుభ్యం నమో నమః! స్వామియే శరణం అయ్యప్ప!

దేవునికి పూజలు, అర్చనలు, అభిషేకాదులు నిర్వహిస్తూ దైవ సేవ చేస్తారు. భక్తులు వీరిని దేవుని ప్రతిరూపాలుగా భావిస్తారు. ఫ్రతిరోజు ఉదయం "ఓంకారం" తో ప్రారంభించి, ఆ దివ్యస్వరూపునికి "నమస్కారం" ఆచరించి, ఆ తరువాత "అలంకారం" చేస్తారు. దైవానికి సమర్పించిన "నైవేద్యా"న్ని అర్చకులు ప్రసాదంగా భక్తులకు పంచుతారు.

శుభకార్యాలకు శుభముహూర్తాలను సూచిస్తూ, ఆ కార్యం దిగ్విజయమగునట్లు పూజలు నిర్వహిస్తారు. దేవునికి సుప్రభాతం పాడి, మంత్రాలు, శ్లోకాలు చదివి, భజన కార్యక్రమాలను నిర్వహించి అందరినీ దేవుని కృపకు పాత్రులను చేస్తారు.



  • పి.నారాయణన్ నంబూద్రి


    నారాయణ స్వామి

    ప్రధాన అర్చకులు


అయ్యప్పనే శరణమయ్యప్ప !

అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప !!

కన్నిమాల మహాగణపతియే శరణమయ్యప్ప !!!