This website is best viewed in 1366 x 768 resolution. Supports - Chrome, IE9, Firefox 10 (and higher), Safari. Update the character set of the browser to UTF-8 to avoid any special characters.

భూత నాధ సదానంద సర్వభూత దయాపరా, రక్ష రక్ష మహా బాహొ సాస్త్రే తుభ్యం నమో నమః! స్వామియే శరణం అయ్యప్ప!

"శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః" అని ఆర్యోక్తి.

అంటే సంగీతాన్ని శిశువులు, జంతువులు, మరియు పాములు సమానంగా అనుభవించి దానికి వశులౌతారు.

ఆది ప్రణవనాదమైన "ఓం"కారం నుండి ఉద్భవించినది సంగీతం. సంగీతం మానసికోల్లాసానికే గాక, పరమాత్మను చేరుకునేందుకు ఉపయోగపడే సాధనం. "మనఃస్థితిని నియంత్రించడానికి సంగీతం ఒక గొప్ప మార్గం".సంగీత ఆస్వాదన జీవితాన్ని ఉత్తమంగా చేస్తుంది . సంగీత సాధన ద్వారా మేధస్సు, ఏకాగ్రత, సహనం పెరుగుతుంది.


   

   

   


నిబంధనలు: గీతలహరిలోని పాటలు మేము కొనుగోలు చేసిన క్యాసెట్లు, సిడీల నుండి ఇక్కడ పెట్టడం జరిగినది. మరి కొన్ని పాటలు అంతర్జాలం (Internet) నుండి దిగుమతి చేయడమైనది. ఈ పాటలపై సర్వ హక్కులు సదరు ఆడియో కంపెనీలకే కలవు. ఇవి కేవలం భక్తుల సౌకర్యార్థం పొందపరచబడినవి. మాకు ఏ కాపీరైట్ ఉల్లంఘనల గురించి తెలియదు కావున మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నచో దయచేసి మమ్మల్ని సంప్రదించండి.


భూలోకనాథనే శరణమయ్యప్ప !

భక్త చిత్తాదివాసనే శరణమయ్యప్ప !!

కన్నిమారై కార్పవనే శరణమయ్యప్ప !!!