This website is best viewed in 1366 x 768 resolution. Supports - Chrome, IE9, Firefox 10 (and higher), Safari. Update the character set of the browser to UTF-8 to avoid any special characters.
భూత నాధ సదానంద సర్వభూత దయాపరా, రక్ష రక్ష మహా బాహొ సాస్త్రే తుభ్యం నమో నమః! స్వామియే శరణం అయ్యప్ప!

అమూల్యమైన నిధి అయ్యప్పస్వామి సన్నిధి. ఆ దివ్య స్వరూపమును ఒక్కసారి చూసిన చాలు మిక్కిలి ఆనందము కలుగును.

ఆ స్వామిని స్మరించిన చాలు వచ్చును పుణ్యము, దర్శించిన యెడల మన జన్మ ధన్యము. కోటి సూర్యుల ప్రకాశము అయ్యప్పస్వామి స్వరూపము.

ఈ క్రింది చిత్రములు వివిధ చిరస్మరణీయమైన సందర్భాలలో తీసినవి. ఎన్నిసార్లు చూసినా మక్కువ తీరని రూపం మణికంఠ దివ్య మంగళ మూర్తి. తిలకించండి. ఆనందించండి.

  • 2011 మహా కుంభాభిషేకం
  • 2009 మండల పూజ
  • అయ్యప్ప మహత్యం














జగన్మోహననే శరణమయ్యప్ప !

ఉత్తర నక్షత్ర జాతకనే శరణమయ్యప్ప !!

స్వామియిన్ పుంగావనమే శరణమయ్యప్ప !!!

Comment