This website is best viewed in 1366 x 768 resolution. Supports - Chrome, IE9, Firefox 10 (and higher), Safari. Update the character set of the browser to UTF-8 to avoid any special characters.
భూత నాధ సదానంద సర్వభూత దయాపరా, రక్ష రక్ష మహా బాహొ సాస్త్రే తుభ్యం నమో నమః! స్వామియే శరణం అయ్యప్ప!

|| సర్వేజనా సుఖినోభవంతు ||

అయ్యప్ప భక్తులకి మా ఈ వెబ్‌సైట్ అంకితం.


ఈ వెబ్‌సైట్లో శ్రీ శాస్తా దేవస్థానము, ఖమ్మం, గురించిన వివరాలు ఇవ్వబడినవి. దేవస్థానము యొక్క ప్రాముఖ్యత సంబంధిత వివరాలు, నిత్య పూజా సమయములతో పాటు నిర్వాహకుల మరియు పూజారుల వివరములు కూడా ఇవ్వబడినవి. ప్రత్యేక పూజల వివరములకై సంప్రదించగలరు.




పూజలు, ఇరుముడులు, అభిషేకాలు ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. గుడికి రాలేని వాళ్ళు ఇంట్లో నుంచే ఇవ్వన్నీ చూడవచ్చును.



ఈ వెబ్‌సైట్లో అయ్యప్ప మరియు ఇతర దేవతామూర్తులకు సంబంధమైనటువంటి వివిధ ఛాయా చిత్ర మాలికలు , దృశ్య చిత్ర మాలికలు చూడవచ్చును మరియు ఆధ్యాత్మికమైన గీతాలను వినవచ్చును.



అందరికీ ఉపయోగపడే తెలుగు పంచాంగం , పండగ దినములు మరియు రాశిఫలాలు తదితర వివరములు పొందుపరచబడినవి.



అయ్యప్పకు సంబంధమైనటువంటి, జరిగిన & జరగబోయే, కార్యక్రమాల (పూజలు, అభిషేకాలు, భిక్ష తదితరాలు) గురించి ఈ వెబ్‌సైట్లో ఎప్పటికప్పుడు సమాచారము లభిస్తుంది. అయ్యప్ప సంబంధిత క్యార్యక్రమాల్లో మీరు పాల్గొనదలచినచో మమ్ములను సంప్రదించగలరు.


మీ మాట - భక్తులకు గల వివిధ ధర్మసందేహాలకు సమాధానాలు క్లుప్తంగా వివరించబడినవి. ఈ వెబ్‌సైట్ మన అందరికోసం. మీ అమూల్యమైన అభిప్రాయాలను, సూచనలను, సలహాలను మరియు అయ్యప్ప, దీక్ష, పూజా విధానం గూర్చి మీకు సందేహాలు ఉన్నచో మాకు తెలియజేయగలరు.



మీరు విరాళాలు ఇవ్వదలచినచో సంప్రదించగలరు.



Comment  

    ఈ వెబ్‌సైట్ రూపొందించినవారు

  • శ్రీరంగం రంజిత్ కుమార్

    శ్రీరంగం రంజిత్ కుమార్



  • కుడికాల వంశీధర్

    కుడికాల వంశీధర్




  • మిట్టపల్లి శ్రీహరి

    మిట్టపల్లి శ్రీహరి


ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప !   ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప !!   ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప !!!