This website is best viewed in 1366 x 768 resolution. Supports - Chrome, IE9, Firefox 10 (and higher), Safari. Update the character set of the browser to UTF-8 to avoid any special characters.
భూత నాధ సదానంద సర్వభూత దయాపరా, రక్ష రక్ష మహా బాహొ సాస్త్రే తుభ్యం నమో నమః! స్వామియే శరణం అయ్యప్ప!

అన్ని జన్మలలోకంటే ఉత్తమమైనది "మానవ జన్మ". అన్ని జీవులలోకంటే తెలివైన జీవి "మానవుడు". కష్టాల్లో ఉన్నవారిని ఆదరించటం, మంచిని పంచటం, బాధలను దూరం చేయటమే మానవజన్మ లక్ష్యం. ఈ పని కేవలం మానవుల వల్లనే సాధ్యమవుతుంది. మాట సహాయం, ధన సహాయం, సామాజిక సేవ, ఉపాధి కల్పించడం, అన్నదానం, వస్త్రదానం లాంటి మరెన్నో కార్యక్రమాల ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకోవచ్చును.

ఈ కార్యక్రమాలు చేయటం ద్వారా ఐకమత్యాన్ని పెంచటం, అభివృద్ధి చెందటం, మనశ్శాంతిని పొందటం ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే మనం చేసిన పాపాలని, తప్పులని సరిదిద్దుకోవటానికి ఇది ఒక మహదవకాశం.

మీరు విరాళాలు ఇవ్వదలచినచో మాకు చెక్కు రూపంలోనైనను లేదా క్రింద ఇవ్వబడిన బ్యాంకు ఎకౌంట్‌లోకి పంపించగలరు. విరాళాల గురించి పూర్తి వివరములకోసం మమ్ములని సంప్రదించగలరు. మీరు ఇచ్చే ప్రతి రూపాయి "మానవ సేవ - మాధవ సేవ" కై ఖర్చుపెడతాము. అన్నదానాలు, వస్త్రదానాలు, మానవ శ్రేయస్సు కోసం పూజాపునస్కారాలు, భక్తుల సౌకర్యాది కార్యక్రమాలకు ఈ విరాళాలను ఉపయోగిస్తాము.

మీ అమూల్యమైన సమయమును మా వెబ్‌సైట్ కోసం కేటాయించినందుకు మా హృదయ పూర్వక ధన్యవాదాలు.

ఇట్లు - శ్రీ శాస్తా దేవస్థానము ట్రస్ట్, ఖమ్మం.
Registration number: 505/1983


చెక్కు పంపించదలచినచో ఈ క్రింది చిరునామాకు పంపించగలరు:


In favour of: SRI SASTHA DEVASTHANAM

మా చిరునామా:


SRI SASTHA DEVASTHANAM
DNo: 4-2-96/1, Srinivasa Nagar,
Khammam, 507003,
Andhra Pradesh, India.
Phone: (+91)08742-229354, 257059

అనాథ రక్షకనే శరణమయ్యప్ప !

అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప !!

కురుప్పతూర్ వాసియే శరణమయ్యప్ప !!!