అమూల్యమైన నిధి అయ్యప్పస్వామి సన్నిధి. ఆ దివ్య స్వరూపమును ఒక్కసారి చూసినా చాలు మిక్కిలి ఆనందము కలుగును.
ఆ స్వామిని స్మరించిన చాలు వచ్చును పుణ్యము, దర్శించిన యెడల మన జన్మ ధన్యము. కోటి సూర్యుల ప్రకాశము మన అయ్యప్ప స్వరూపము.
ఈ క్రింది చిత్రములు వివిధ చిరస్మరణీయమైన సందర్భాలలో తీసినవి. ఎన్ని సార్లు చూసిన మక్కువ తీరని రూపం మన మణికంఠునిది. తిలకించండి. ఆనందించండి.
Note: Please scroll your mouse on the thumbnails to enlarge the pictures.
- శ్రీ శాస్తా దేవస్థానము
- మండలపూజా మహోత్సవము
- మహా కుంభాభిషేకం Y11 - 1
- మరికొన్ని చిత్రములు
దివ్యస్వరూపనే శరణమయ్యప్ప !
అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకనే శరణమయ్యప్ప !!
ఓం శ్రీ హరిహర సుతన్ ఆనందచిత్తన్ అయ్యన్ అయ్యప్పస్వామియే శరణమయ్యప్ప!!!